చెట్టులేని చోట ఆముదం చెట్టే మహావృక్షం

... చిన్నప్పుడు Progress card లో సంతకం చేస్తూ నాన్న అనేవారు.

మృత్యువుకు మూడు అడుగుల దూరంలో....

నా జీవితంలో అది మరచిపోలేని రోఙు. నన్ను విపరీతంగా భయపెట్టిన రోఙు. ఈ సమాఙం పై అసహ్యం కలిగిన రోఙు. నా నిస్సహాయ స్థితిని నాకు అర్ధం అయ్యేలా తెలియఙేసిన రోఙు.... సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ... ఆగస్టు 07, 2005 న...